తెలుగు పోటీలు - (participants can take part in more than one contest)
నీతి కథలు/Moral Stories ( కథను రచించి, 5 నిమిషాలు మించకుండా దానిని చదివి Audio ను 7th Decemeber లోపు 7736204075 కు WhatsApp లో పంపించాలి)
తెలుగు మాటలు/ One minute speaking in Telugu ( ఒక్క నిమిషం తెలుగు లో మాట్లాడటం)
చిత్రలేఖన పోటీలు ( అంశం: తెలుగుతనం;ఇచ్చిన అంశం ఆధారంగా వేసిన పెయింటింగ్/డ్రాయింగ్ వేస్తున్న వీడియోను డిసెంబర్ 7, 2025 లోపు 7736204075 కు WhatsApp లో పంపించి డిసెంబర్ 14న జరిగే ఈవెంట్‌కి దానిని తీసుకురావాలి;
సామెతలు / Idioms ( ఒక సామెతను ఎంచుకుని, 1 నిమిషం మించకుండా వివరించాలి)
పొడుపు కథలు/ Riddles (ఇచ్చిన పొడుపు కథను విప్పి, సమాధానం రాయాలి)
ఉక్తలేఖనం / Dictation ( తెలుగు పదాలను విని రాయాలి)
అనువాదం/ Translation ( ఇచ్చిన ఆంగ్ల పదానికి తెలుగు లో సమానార్ధం చెప్పాలి)
CAA Telugu Vaibhavam2025
lan
Cultural Events
event
Sun 14 Dec 2025 to Sun 14 Dec 2025
location_on
Mall of India - Naperville
event_available
Registration Start Date:
Fri 21 Nov 2025